#immunity_boosting #foods in telugu #hightc vitamin food #telugu smart health tips

కరోనాతో పాటు రక రకాలైన వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో హిమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లతో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా రకరకాలైన ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడతాయి.